After airstrikes, Tehran says ‘limited damage’ caused as attack was ‘successfully’ countered <br />ఇరాన్‌పై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ దాడికి దిగింది ఇజ్రాయెల్. మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. ఇటీవలే తమ దేశంపై నిర్వహించిన దాడులకు ప్రతీకారంగా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. <br />#israeliranwar #war <br />#airstrikes <br />#Iranianmilitary #Israelattack #afp